Home
Breakfast Recipes
Breakfast Recipes News
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
Quick Snacks: చాలా ఇళ్లలో రాత్రిపూట చేసిన చపాతీలు రెండు, మూడు మిగిలిపోవడం సహజం. మరుసటి రోజు ఉదయానికి అవి చల్లారిపోయి, గట్టిపడటంతో తినడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపరు. దీంతో వాటిని పారేయడమో లేదా పక్కన పెట్టేయడమో చేస్తుంటారు. కానీ, ఇంట్లో ఉండే సాధారణ పోపు దినుసులతో, నయా పైసా అదనపు ఖర్చు లేకుండా ఆ చపాతీలతోనే అదిరిపోయే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయవచ్చు. అదే గుజరాతీ స్పెషల్ ‘వాఘరేలి రోట్లీ’.. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే… -
Onion Pesarattu: టిఫిన్స్లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
Onion Pesarattu: రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం బలవర్ధకంగా ఉండాలి. పిండి పులియబెట్టే పని లేకుండా, తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రొటీన్ అందించే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది పెసరట్టే. శరీరానికి శక్తినిచ్చే పెసర్లు, రుచిని పెంచే ఉల్లిపాయల కలయికతో తయారయ్యే ఈ హెల్దీ ఆనియన్ పెసరట్టు బరువు తగ్గాలనుకునే వారికి కూడా అద్భుతమైన ఎంపిక కూడాను.. దోశల్లో అన్నింటికంటే ఎంతో బలవర్ధకమైన, రుచికరమైన అల్పాహారం ‘ఆనియన్ పెసరట్టు’. వంట పెద్దగా రానివారు సైతం… -
Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!
దక్షిణ భారతీయులకు బ్రేక్ఫాస్ట్ అన్నా, పండగ నైవేద్యాలన్నా మొదట గుర్తొచ్చేది ‘కట్టె పొంగలి’. అయితే చాలామందికి హోటల్లోనో లేదా గుడిలోనో దొరికే ఆ కమ్మని రుచి ఇంట్లో రాదు. ఆ వెన్నలా కరిగిపోయే రుచి రావాలంటే కేవలం పప్పు, బియ్యం ఉడికించడమే కాదు, ఒక చిన్న రహస్య చిట్కా కూడా పాటించాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ మ్యాజిక్ రుచికి కారణం ఏంటి? సాధారణంగా మనం పప్పు, బియ్యాన్ని నేరుగా ఉడికిస్తాం. కానీ ఈ పద్ధతిలో, ముందుగా… -
Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?
Soft Idli Tips in Telugu : దూది లాంటి మెత్తటి ఇడ్లీలు.. పేరు వింటేనే నోరూరిపోతుంది. తెలుగు వారి ఇళ్లలో ఉదయం బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీనే మొదటి ఛాయిస్. అయితే చాలా మందికి వచ్చే సమస్య ఏమిటంటే, ఇడ్లీలు హోటల్లో లాగా మెత్తగా రాకుండా గట్టిగా రావడం. నిజానికి సాఫ్ట్ ఇడ్లీలు రావడానికి పెద్ద పెద్ద వంటలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు.. కేవలం పప్పు, బియ్యం నానబెట్టే విధానంలో కొన్ని మెళకువలు పాటిస్తే సరిపోతుంది. ఆ… -
Coconut Dosa: దూదిలాంటి మెత్తని ‘కొబ్బరి దోశ’.. లంచ్ బాక్స్లోకి బెస్ట్ ఆప్షన్!
సాధారణంగా మనం తినే దోశలు చాలా రకాలుగా ఉంటాయి.. అందులోను కరకరలాడుతూ ఉంటాయి, కానీ నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా ఉండేదే కొబ్బరి దోశ మాత్రమే. కర్ణాటకలో దీనిని ‘కాయీ దోశ’ అని పిలుస్తారు. పచ్చి కొబ్బరి లోని తీపి, అటుకుల మృదుత్వం కలగలిసిన ఈ వంటకం చిన్న పిల్లల నుంచి పళ్ళు లేని వృద్ధుల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన అల్పాహారం. ఇది కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో…
తాజావార్తలు
-
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్ను తిరస్కరించిన కేకేఆర్!
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
-
క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
-
Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కు భారత్ NCAPలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. 7 సీటర్ SUVలో సరికొత్త రికార్డు!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..