Home
Asian Games Cricket
Asian Games Cricket News
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
India vs Pakistan: ఐచి-నాగోయా ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ ఫైట్ జరుగుతుందేమోననే ప్రచారం మొదలైంది. అయితే రెండు జట్లకూ సెమీఫైనల్ బెర్త్ దక్కిన తీరు మాత్రం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే సెమీస్కు చేరుకున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 27) జరగాల్సిన పాకిస్థాన్ వర్సెస్ హాంకాంగ్, భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్ మ్యాచ్లు రద్దయ్యాయి. టోర్నమెంట్ నిబంధనల ప్రకారం… -
India vs Afghanistan: భారత్కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్కు దూసుకెళ్లిన టీమిండియా..!
India vs Afghanistan: జపాన్లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో వర్షం ఆటంకం కలిగించింది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాన కారణంగా రద్దైంది. దీంతో మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. నిజానికి మ్యాచ్ ప్రారంభానికి ముందు కాస్త వర్షం తగ్గడంతో కవర్లు తొలగించకపోయినా ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. త్వరలోనే మ్యాచ్ మొదలవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో మళ్లీ వాన మొదలైంది. ఎంతకీ… -
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
Oman Cricket: జపాన్లోని ఐచి-నాగోయా వేదికగా ఆసియా క్రీడలు 2026 జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో భాగంగా హాంకాంగ్తో జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్లో ఒమన్ జట్టు 41 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే, మ్యాచ్ ఫలితం కంటే కూడా ఒమన్ మైదానంలోకి దింపిన ప్లేయింగ్ ఎలెవన్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ మ్యాచ్లో ఒమన్ జట్టు తరఫున ఒకే ఇంటిపేరు ఉన్న ఏడుగురు ఆటగాళ్లు ఒకేసారి మైదానంలోకి దిగడం విశేషం. కేవలం ప్లేయింగ్ ఎలెవన్లోనే…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!