Home
Apple Iphone Duo
Apple Iphone Duo News
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
iPhone Duo: యాపిల్ తీసుకొచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ మార్కెట్లోకి రాగానే పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. బుకింగ్స్ మొదలైన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడై స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఫోన్ లుక్స్, అదిరిపోయే ఫీచర్లు చూసి టెక్ ప్రియులు ఫిదా అవుతున్నారు కానీ.. కంపెనీ చెప్పిన దీని రిపేరింగ్ ఖర్చులు చూసి మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోతోంది. చేతిలోంచి ఫోన్ జారిపడి పొరపాటున లోపలి స్క్రీన్ పగిలితే.. ఆ రిపేర్ ఖర్చుతోనే… -
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
Apple iPhone Duo Pre-Orders in India Today: ఆపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు భారత్‌లో నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌లో నిర్వహించిన ‘Surprise and Shine’ ఈవెంట్లో ఆపిల్ ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే ఇతర కొత్త డివైజ్‌లు మార్కెట్లోకి రాగా, ఫోల్డబుల్ ఐఫోన్ ప్రీ-ఆర్డర్ల కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్లో డ్యుయల్ డిస్ప్లేలు, A20 Pro చిప్సెట్, అధునాతన కెమెరా ఫీచర్లు… -
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
Best Foldable Phones: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గతంలో కంటే ఇప్పుడు అనేక కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఈ విభాగంలో శాంసంగ్ గాలక్సీ Z ఫోల్డ్, Z ఫ్లిప్ సిరీస్లదే హవా ఉండగా.. ఇప్పుడు ఆపిల్, గూగుల్, హానర్ వంటి కంపెనీలు కూడా ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్లతో పోటీని మరింత పెంచాయి. పెద్ద ఫోల్డింగ్ డిస్ప్లే, మల్టీటాస్కింగ్, కెమెరాలు, బ్యాటరీ లైఫ్, సాఫ్ట్వేర్ అనుభవం వంటి అంశాల్లో ఒక్కో ఫోన్ ఒక్కో ప్రత్యేకతను… -
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
Samsung Roasts Apple’s First Foldable: ఫోల్డబుల్ ఫోన్లు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు.. యాపిల్ ఆలస్యంగా ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. iPhone Duo పేరుతో తన తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేసింది. అయితే ఈ లాంచ్‌పై యాపిల్ ప్రత్యర్థి.. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్లు తీసుకొచ్చిన శామ్సంగ్ వెంటనే సెటైర్లు వేసింది. ఎన్నో ఏళ్లుగా ఆండ్రాయిడ్ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో.. యాపిల్ చాలా ఆలస్యంగా ఈ మార్కెట్లోకి వచ్చిందంటూ…
తాజావార్తలు
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!