Home
Ap Budget 2026 27
Ap Budget 2026 27 News
-
Yanamala Ramakrishnudu: ఇది ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్..
Yanamala Ramakrishnudu: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27 వార్షిక బడ్జెట్‌ను శాసన సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అయితే, ఈ బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. కూటమి పార్టీలు బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం.. విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఏపీ బడ్జెట్ 2026-27పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. 2026-27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలు నెరవేర్చేలా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపులు ప్రజా ఆకాంక్షలను… -
AP Budget: నేడే ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
AP Budget: ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 2026- 27 ఆర్థిక బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. సుమారు 3.48 లక్షల కోట్ల రూపాయలు మేర ఆర్థిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఇక, ఉదయం 11.15 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. -
Andhra Pradesh Budget: రేపే ఏపీ బడ్జెట్.. 10.30కి కేబినెట్.. 11.15కి బడ్జెట్ 2026-27
Andhra Pradesh Budget: 2026-27 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్‌ను రేపు ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ ప్ఱభుత్వం… రాష్ట్ర అసెంబ్లీలో ఉదయం 11:15కి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ మొత్తం దాదాపు రూ.3.45–3.50 లక్షల కోట్లు ఉండే అవకాశముందని అంచనాలున్నాయి.. అయితే, బడ్జెట్‌కు ముందే.. అంటే రేపు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షనత ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోదముద్ర వేయనుంది మంత్రివర్గం..… -
AP Assembly Sessions: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఆ రోజే బడ్జెట్..
AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపు ( ఫిబ్రవరి 11న) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10: 30కి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు. సుమారు గంటసేపు స్పీచ్ ఉండే అవకాశం ఉంది. -
AP Budget: ఫిబ్రవరి 14న ఏపీ బడ్జెట్
ఓవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026-27ను రూపొందించే పనిలో పడిపోయింది.. ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అసెంబ్లీ వర్గాలకు సమాచారం అందించింది. నాలుగు వారాల పాటు, అంటే మార్చి 12వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం…
తాజావార్తలు
-
Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
-
Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
-
Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్‌లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
-
Kulgam: కుల్గామ్‌లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
-
Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!