Home
Ai Layoffs
Ai Layoffs News
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
కార్పొరేట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు మంచి జీతం, అనుభవం పెరిగే కొద్దీ మరింత స్థిరమైన కెరీర్ అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగికి.. తెల్లవారుజామున వచ్చే ఒకే ఒక్క ఈమెయిల్‌తో ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగానికి ముగింపు పడుతుంది. మేనేజర్ నుంచి ముందస్తు హెచ్చరిక ఉండకపోవచ్చు. సిస్టమ్ యాక్సెస్ ఆగిపోవచ్చు. సెపరేషన్ నోటీసు చేతికి రావచ్చు. సెప్టెంబర్‌లో ఒరాకిల్, అడిడాస్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఈ భయాన్ని… -
Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..
Oracle Layoffs: కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత రంగప్రవేశంతో కార్పొరేట్ కంపెనీల్లో సామర్థ్యం పెరుగుతుండవచ్చు కానీ, ఉద్యోగుల జీవితాల్లో మాత్రం అది తీవ్ర అస్థిరతకు, ఆందోళనకు కారణమవుతోంది. దీనికి తాజా ఉదాహరణే అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా తన వ్యాపార శైలిని పూర్తిగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా.. ఒరాకిల్ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 21,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ విడుదల చేసిన తాజా… -
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్‌తో H-1B ఇండియన్లలో భయం..
Tech Layoffs: టెక్ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. తాజాగా మెటా 8000 మందిని తొలగించింది. అమెజాన్ దశల వారీగా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఒక 2026లో ఇప్పటి వరకు లక్ష మంది జాబ్స్ పోయాయి. ఈ నేపథ్యంలో టెక్కీలు దినదిన గండం నూరేళ్ల ఆయష్షుగా బతుకుతున్నారు. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో అని భయపడుతున్నారు. ఒకప్పుడు అమెజాన్, మెటా, గూగుల్ వంటి…
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..