NTV Telugu Site icon

RR Vs CSK: ఐపీఎల్‌ కెరీర్‌లో కెప్టెన్‌గా ధోనీకి చివరి మ్యాచ్

Dhoni

Dhoni

ఐపీఎల్‌లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఐపీఎల్‌ కెరీర్‌లో కెప్టెన్‌గా ధోనీకి ఇదే చివరి మ్యాచ్. ఎందుకంటే ప్లే ఆఫ్స్‌ చేరడంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ విఫలమైంది. దీంతో లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటి ముఖం పట్టింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు నామమాత్రంగా మిగలనుంది. ఈ మ్యాచ్ గురించి ఎన్టీవీ స్పెషల్ లైవ్ విశ్లేషణ గురించి తెలుసుకోవాలంటే కింది యూట్యూబ్ లింక్ క్లిక్ చేయండి.