విశాఖ అశిల్ మెట్ట కేఎఫ్‌సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఆ.. పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని అధికారులు వెల్లడించారు. KFC సేఫ్ కాదని అంటున్నారు. KFC చికెన్ తింటే క్యాన్సర్ బారినపడే అవకాశాలు ఎక్కవగా ఉంటాయని అధికారులు నిర్ఘాంతపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. దీంతో ప్రజలు కేఎఫ్ సీ చికెన్ తినేందుకు భయ పడుతున్నారు.