వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు.. మరోమారు కడప నుంచి పులివెందులకు వెళ్లనున్న సీబీఐ బృందం…పులివెందులలో వైఎస్ వివేక, అవినాష్ ఇళ్ల వద్దకు వెళ్ళే అవకాశం….నిన్న ఎంపి అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకా ఇళ్లను పరిశీలించిన సీబీఐ అధికారులు..అవినాష్ రెడ్డి చెప్పినట్లు రింగ్ రోడ్డు ను పరిశీలించిన సీబీఐ అధికారి..వివేకా అసిస్టెంట్ ఇనయతుల్లా, పి ఏ కృష్ణారెడ్డితో కలసి వెళ్లిన సీబీఐ అధికారులు. మరోవైపు సునీతారెడ్డి పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్ట్ స్టే ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Ys Sunitha Reddy Petition Live: సునీతారెడ్డి పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

Sddefault (2)