Youtuber Chandu Sai: ప్రముఖ యూట్యూబర్ ‘పీకే’ చందు సాయి అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Youtuber Chandu Sai: ప్రముఖ యూట్యూబర్ చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాల ప్రకారం.. నార్సింగికి చెందిన యువతిని చందు సాయి ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఆమెపై అత్యాచారం కూడా చేశాడు. తర్వాత ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. అతనిపై అత్యాచారం, మోసం కేసు నమోదైంది.
Read Also:Shaik Sabjee Dies: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి!
Also Read
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూట్యూబర్‌ని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే చందు సాయి యూట్యూబ్‌లో బాగా పాపులర్. చందు గాడు, పక్కింటి కుర్రాడు లాంటి యూట్యూబ్ ఛానెల్స్ లో వీడియోలు చేసేవాడు. కామెడీ వీడియోల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను పనిచేసే యూట్యూబ్ ఛానెల్‌లకు మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని పుకార్లు కూడా షికారు చేయడం ప్రారంభించాయి. నెలకు రెండు కోట్లు సంపాదిస్తున్నాడని.. పెద్ద బంగ్లా, పడవ లాంటి కారు ఉందని ప్రచారం జరిగింది.
Read Also:Delhi MLA Fund : ఢిల్లీ ప్రభుత్వ పెద్ద నిర్ణయం.. ఎమ్మెల్యే ఫండ్ 4 కోట్ల నుంచి 7 కోట్లకు పెంపు
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!