Devara : దేవర తెలుగు థియేట్రికల్ రైట్స్ ఎవరి చేతికి..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర పార్ట్ 1”.ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు .బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా ఎన్టీఆర్ దేవర మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు .ఈ సినిమాలో శ్రీకాంత్,ప్రకాష్ రాజ్ వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “వార్ 2 ” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లారు .వార్ 2 షూటింగ్ ముగియగానే ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
ఇదిలా ఉంటే దేవర మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ గురించి ఆసక్తి చర్చ నడుస్తుంది .ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం సితార ఎంటర్టైన్మెంట్స్ ,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ పోటీ పడుతున్నట్లు సమాచారం.అయితే దేవర తెలుగు థియేట్రికల్ రైట్స్ కి 130 కోట్ల రూపాయలు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది.నిర్మాత నాగవంశీ సితార దేవర రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.ఈ వార్తపై నిర్మాత నాగవంశీ స్పందించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎలాంటి నిజం లేదు. మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలకు సంబంధించిన విషయాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాం.. కాబట్టి రూమర్స్ నమ్మకండి” అంటూ తెలిపారు.దీనితో దేవర థియేట్రికల్ రైట్స్ సితార కొనేసిందన్న రూమర్‌కు చెక్ పడింది.మరి దేవర థియేట్రికల్ రైట్స్ ఎవరికీ దక్కుతాయో చూడాలి .
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్‌పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!