1. నేడు హైదరాబాద్‌లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు. 34 సర్వీసులు రద్దు చేసిన రైల్వే అధికారులు.
2. నేడు మంగళగిరిలో జనసేన లీగల్ సెల్ సమావేశం. సమావేశంలో పాల్గొననున్న పవన్‌కల్యాణ్.
3. నేడు ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు తొలి వన్డే. కేరీర్‌లో చివరి సరీస్ ఆడుతున్న పేసర్ గోస్వామి.
4. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 లు ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,130 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.62,000 లుగా ఉంది.
5. తెలంగాణలో నేడు సమైక్యతా వేడుకల ముగింపు. ముగింపు వేడుకల్లో భాగంగా నేడు జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు. స్వాతంత్ర్య సమరయోధుల, కళాకారులకు సన్మానం.
