NTV Telugu Site icon

Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో మరోసారి డొల్లతనం

Maxresdefault (3)

Maxresdefault (3)

Tension Mounts at Warangal Kakatiya University: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ పరీక్షల విభాగం లో జవాబు పత్రాలు కలకలం రేపుతున్నాయి. దినశరీ కూలీలుగా పని చేస్తున్న సునీల్, రానా ప్రతాప్, శ్రీధర్ జవాబు పత్రాలను బయటకి పంపిస్తుండగా సీసీటీవీ లో రికార్డు అయిన దృశ్యాలు. వీటి ఆధారంగా కేయూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ఎగ్జామినేషన్ కంట్రోలర్. వెంటనే నిందుతలను అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టిన పోలీసులు.