Gangs Of Godavari : మరి కొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ..
- ఓటిటిలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
- ఈ అర్ధ రాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangs Of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ అఫ్ గోదావరి “..ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించారు.విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది.ఈ సినిమాను సితార ఎంటెర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మాత నాగ వంశీ,సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి ఓపెంనింగ్స్ దక్కాయి.
Read Also :Harom Hara : హరోంహర మూవీ టీం బంపర్ ఆఫర్.. రెండు టికెట్స్ కొంటే ఒక టికెట్ ఫ్రీ.. ఎలా అంటే..?
Also Read
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.2 కోట్లు వసూలు చేసి దుమ్ము రేపింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లంకల రత్న పాత్రలో తన మాస్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన 15 రోజుల్లలోనే ఓటిటిలోకి వస్తుండటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఈ మూవీని జూన్ 14 న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.రేపు ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి స్ట్రీమింగ్ కానుంది.మరి కొన్ని గంటల్లో అనగా ఈ అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటిటి లోకి అడుగుపెట్టబోతుంది.ఈ సినిమాకోసం ఓటిటి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!