Viral Video: ఏందీ రా సామి ఇది.. ఐరన్ మ్యాన్ బ్రదర్ లా ఉన్నాడే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలకు ఆసక్తి కలిగిస్తే.. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.. కొన్నింటిని చూస్తే ఇది నిజమేనా అంటూ తమ కళ్లతో చూసింది తామే నమ్మలేరు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.. ఎవరైనా ఆకలి వేస్తె అన్నం తింటారు.. కానీ ఓ వ్యక్తి మాత్రం అన్నంకు బదులుగా మేకులను కారాలు తిన్నట్లు తింటున్నాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి గబగబా మేకులను తింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.. ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయి. అదే సమయంలో కొందరు వింతగా ఇసక తినడం, జుట్టు తినడం వంటివి చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా విచిత్రాల విషయానికి వస్తే చైనా పేరు ఎవరికైనా వెంటనే గుర్తుకు వస్తుంది. ఆ దేశ ప్రజల అలవాట్లపై కూడా ప్రపంచ వ్యాప్తంగా రకరాల కామెంట్స్ చేస్తారు. చైనీయులు పాకేవీ, ఈదేవీ, ఎగిరేవీ ఇలా ఏదైనా తినేస్తారు అని అంటారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి మేకులే ఆహారంగా తింటున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో ఎంత నిజం ఉందో తెలియదు.. ఇందులో నిజమేంత ఉందో తెలియడం లేదు..
Also Read
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ఈ వీడియోలో ఒక వ్యక్తి గడ్డిమీద కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఒక కవర్ అందులో నిండా మేకులు ఉన్నాయి. ఆ మేకులను ఎంతో ఇష్టంగా తింటున్నాడు.. హ్యాపీయా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో మొదటి వ్యక్తి దగ్గరకు మరొక వ్యక్తి వచ్చి.. కవర్ లో ఉన్న మేకులను కొన్నిటిని తీసుకుని ఆ వ్యక్తికీ గోరు ముద్దలు తినిపించినట్లు తినిపిస్తున్నాడు.. ఇలా మేకులు తింటూ ఈ వ్యక్తులు చాలా సరదాగా నవ్వుతు ఉన్నారు.. ఆ వీడియో x లో షేర్ చేశారు.. వీడియోను షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యింది.. మీరు ఒకసారి చూసేయ్యండి..
Kahan se aate hain ye log 🤔😂#viral #OTDirecto2F pic.twitter.com/R0M35DgQ8R
— Divyansh Mishra DM (@DivyanshMishrDM) February 2, 2024
- Tags
తాజావార్తలు
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!