Viral Video : విమానాన్ని చుట్టుముట్టిన దోమల దండు.. ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోమలు దండు వల్ల విమానం తన ప్రయాణాన్ని విరమించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.. కోతులు, పాములు వస్తే ఆగిపోయిన ఘటనలను మనం చూసే ఉంటాం.. కానీ ఇలా దోమలు విమానాన్ని ఆపడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం.. దోమలు ఫ్లైట్‌లో దాడి చేయడంతో ఓ విమానం బయలుతేరాల్సిన టైమ్‌కి టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది.. ఒక్కసారిగా దోమలు దండయాత్ర చెయ్యడంతో ప్రయాణీకులు ఇబ్బందికి గురయ్యారు.. వెంటనే సిబ్బంది అలెర్ట్ అవ్వడంతో దోమలను అరికట్టారు..
ఈ వింత ఘటన మెక్సికోలో వెలుగు చూసింది.. పాసింజర్ ఫ్లైట్ అయిన వోలారిస్ విమానం గువాడలహార నుంచి మెక్సికో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అంతే ఎటువైపు నుంచి వచ్చిందో ఓ దోమల దండు విమానంలోకి చొరబడింది. దాంతో ప్రయాణికులంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఇక విమాన సిబ్బంది దోమల్ని తోలే పనిలో పడ్డారు.. విమాన సిబ్బంది దోమలపై స్ప్రే చల్లుతూ వాటితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. స్ప్రే కారణంగా విమానం అంతా పొగ కమ్మేసింది. ఈ తతంగాన్ని కొందరు ప్రయాణికులు వీడియో తీయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది..
Also Read
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్‌ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
దోమలను కష్టపడి తరీమేసిన సిబ్బందిని ప్రయాణీకులు ప్రశంసలు కురిపించారు.. మెక్సికన్ విమానంలో దోమల గుంపులు దాడి చేయడం ఇదేం మొదటిసారి కాదట. 2019 లో కూడా ఇలాంటి సంఘటన జరిగిందట. ఎయిర్ పోర్టుకి దగ్గరలో తరచుగా వరదలు సంభవిస్తుండటంతో పాటు భారీ వృక్షాల కారణంగా దోమల బెడద ఎక్కువగా ఉంటుందని విమాన అధికారులు చెబుతున్నారు.. ఏది ఏమైనా విమానంలోకి దోమలు రావడంతో జనాలు ఇబ్బందులకు గురయ్యారు.. ఈ దోమల దాడి వీడియోను ఒకసారి చూడండి..
తాజావార్తలు
-
Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Ampere Magnus G Max: 30కి పైగా కొత్త ఫీచర్లతో అప్‌డేట్ అయిన Ampere Magnus G Max.. 142km రేంజ్, ధర ఎంతంటే?
-
Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్‌ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
ట్రెండింగ్
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!