విజయవాడ దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా 16 మందిని నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకు దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది. కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌గా కృష్ణా జిల్లాకు చెందిన బొర్రా రాధాకృష్ణని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 16 మంది బోర్డు సభ్యుల లిస్ట్ ఓసారి చూద్దాం.
Also Read: Sunil Gavaskar: ఐపీఎల్ ఆడుతా.. 76 ఏళ్ల వయసులో గవాస్కర్ విజ్ఞప్తి!
దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులు:
1. అవ్వారు శ్రీనివాసరావు-విజయవాడ వెస్ట్ -బీజేపీ
2. బడేటి ధర్మారావు -విజయవాడ సెంట్రల్ -టీడీపీ
3. గూడపాటి వెంటక సరోజినీ దేవి -మైలవరం- టీడీపీ
4. జీవీ నాగేశ్వర్ రావు – రేపల్లె – టీడీపీ
5. హరికృష్ణ – హైదరాబాద్ -టీడీపీ తెలంగాణ
6. జింకా లక్ష్మీ దేవి – తాడిపత్రి – టీడీపీ
7. మన్నె కళావతి-నందిగామ -టీడీపీ
8. మోరు శ్రావణి -దెందులూరు – టీడీపీ
9. పద్మావతి ఠాకూర్ -విజయవాడ వెస్ట్ – జనసేన
10. పనబాక భూ లక్ష్మి – నెల్లూరు రూరల్ – టీడీపీ
11. పెనుమత్స రాఘవ రాజు – విజయవాడ సెంట్రల్ – బీజేపీ
12. వెలగపూడి శంకర్ బాబు – పెనమలూరు – టీడీపీ
13. సుకాశి సరిత–విజయవాడ వెస్ట్ – టీడీపీ
14. తంబాళపల్లి రమాదేవి – నందిగామ – జనసేన
15. తోటకూర వెంటక రమణా రావు – తెనాలి – జనసేన
16. అన్నవరపు వెంటక శివ పార్వతి – పెనమలూరు – టీడీపీ
