viral video: అంకుల్ నీ హెడ్ పైన జుట్టు పోయింది కానీ.. నీలో జోష్ తగ్గలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
viral video: సోషల్ మీడియాలో చాలా డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతాయి. అలానే ఓ అంకుల్ డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ షేర్ అవుతోంది. ఫ్లట్టర్ షట్టర్ అనే పేజ్ ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకు ఏకంగా 20 లక్షల వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో లత్లగ్ గయి సాంగ్‌కు వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అభిజిత్ సాహ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో దుమ్ము దులిపేశాడు. అతడితో పాటు పలువురు డ్యాన్స్ చేసినా అభిజిత్ ఫుల్ జోష్ లో పూర్తి ఎనర్జీతో స్టెప్పులేయడం అందరినీ ఆకర్షించింది. జీవితంలో ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సోషల్ మీడియా యూజర్లు అభిజిత్ అంకిత భావాన్ని మెచ్చుకున్నారు. అతడి స్ఫూర్తి చాలా గొప్పదని కామెంట్ చేశారు. అభిజిత్ చాలా గొప్పగా డ్యాన్స్ చేశాడని, ఎంతో కాన్ఫిడెంట్‌తో మూమెంట్స్ ఇచ్చాడని ఓ యూజర్ కామెంట్ చేశారు.
- Tags
- Dancing
- Man
- viral video
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?