Varalakshmi Vratham LIVE: శ్రావణమాసంలోని చివరి శుక్రవారం శుభవేళ సిరులతల్లికి 2 లక్షల గాజుల అలంకారం జరుగుతోంది.. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధింపజేసే సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఆ వరలక్ష్మీ కటాక్షం కోసం.. ఎలాంటి పూజలు చేయాలి.. పూజా విధానం ఏంటి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న సామూహిక వరలక్ష్మీ వ్రతం వీక్షించి మీకున్న ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు.. లైవ్‌లో సామూహిక వరలక్ష్మీ వ్రతం
వీక్షించడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Varalakshmi Vratham LIVE: సామూహిక వరలక్ష్మీ వ్రతం లైవ్

Varalakshmi Vratham