NTV Telugu Site icon

Urfi Javed : అండవేర్ కూడా వేసుకోకుండా ఏంటీ ఈ దరిద్రం ఉర్ఫీ

New Project 2024 08 25t100955.199

New Project 2024 08 25t100955.199

Urfi Javed : ఉర్ఫీ జావేద్.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా పేరుగాంచిన.. అందం, అభినయం ఉన్నా సినిమాల్లో కంటే బయటే ఎక్కువ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో క్రేజ్ పెంచేందుకు విచిత్రమైన అవతారాల్లో దర్శనమిచ్చి అబ్బాయిలకు నిద్రలేని రాత్రులు ఇస్తోంది. తన డ్రస్సులపై ఎన్ని విమర్శలు వచ్చినా విచిత్రమైన డ్రెస్సులు వేసుకుని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కొట్లాటలకు దిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి..

తాజాగా ఉర్ఫీ చీరపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ముంబై వీధుల్లో విచిత్రమైన డ్రెస్సులతో తిరుగుతూ ప్రజలను పిచ్చెక్కిస్తోంది. మొన్న ఒకరోజు డ్రెస్ లో విశ్వరూపం చూపించింది.. ఇప్పుడే చీరను అవమానించింది. ఆ డ్రెస్ తో ముంబై వీధుల్లోకి వచ్చింది. ఉర్ఫీ జావేద్ చీర కట్టుకుని ప్రోగ్రాంకి వచ్చిన సీన్ ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే నడుము, తొడలు కనిపించేలా చీర కట్టారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అండర్ వేర్ ఎక్కడికిపోయిందని కామెంట్ చేస్తున్నారు.

ఈ చీరకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. అందులో ఉర్ఫీ పైన చీర కట్టుకుని.. కింద నడుము అందాన్ని చూపించేందుకు అండర్ వేర్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.. అయితే డ్రెస్ ఏంటంటే ఉర్ఫీ చాలా అందంగా ఉంది.. ఒక్కసారి ఆ వింత డ్రెస్ చూడండి.

Show comments