Urfi Javed: మరో వింత అవతారం ఎత్తిన ఊర్ఫీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊర్ఫి జావెద్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాలో నిత్యం ఈ పేరు ట్రెండింగ్ లో ఉంటుంది.. వింత డ్రెస్సులతో జనాలకు పిచ్చెక్కిస్తుంది.. ఒకటి కాదు రెండు కాదు నిత్యం అదే పనిగా వెరైటీ డ్రెస్సులతో చూపరులను ఆకట్టుకుంటుంది.. తాజాగా మరో వింత డ్రెస్సుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఈ ఫోటోలు విమర్శలను అందుకోవడం తో నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి..
ఒకప్పుడు సీరియల్స్ తో బిజీగా ఉన్న బాలివుడ్ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తర్వాత క్రేజ్ ను పెంచుకొనే పనిలోనే ఉందని వేరేలా చెప్పనక్కర్లేదు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. తనకు కనిపించిన ప్రతిదానితో దుస్తులను తయారు చేసి తానే స్వయంగా ధరించి చూపెడుతుంది. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా అనేక వేషధారణలతో ప్రయోగాలు చేసింది. విచిత్రమైన దుస్తులలో కనిపించింది. గొలుసులు, జనపనార సంచులు, పూలు, పండ్లు, వైర్లు ఇలా అనేకం ట్రై చేసింది. ఆమె శైలి అసాధారణ భావన అయినప్పటికీ నెటిజన్లు తనను ఎంతగానో ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఆమె కొత్తగా ట్రై చేసిన డ్రెస్ చూసి మరోమారు నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఈ సారి వేసిన డ్రెస్ హ్యాండ్‌బ్యాగ్…
Also Read
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ఎస్.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఆ హ్యాండ్ బ్యాగ్ తో తనకు కావలసిన భాగాలను కవర్ చేసే విధంగా డిజైన్ చేయించుకుంది.. ఈ డ్రెస్సు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..ఈ వీడియో ప్రారంభంలో ఉర్ఫీ గోధుమ రంగు హ్యాండ్‌బ్యాగ్‌ని చూపించింది. ఆ తర్వాత ఆమె ఆ బ్యాగ్‌నే డ్రస్‌గా ధరించింది. బ్యాగ్‌లోని హ్యాండిల్స్‌ను సస్పెండర్‌లుగా ఉపయోగించింది. దానిని స్టైల్‌గా వదులుగా ఉంచడంతో ఇది చాలా వినూత్నంగా కనిపించింది. బ్యాగ్ పొట్టి జిప్ ఆ డ్రస్‌కి జేబులా మారింది. ఈ పాకెట్‌లో డబ్బు దాచుకోవచ్చు… అలా ఓ డ్రెస్సును రూపొందిందించింది. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది… ఆ వీడియోను ఒకసారి చూడండి..
తాజావార్తలు
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!