Tollywood: విషాదంలో టాలీవుడ్.. సుధీర్ అంత్యక్రియలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు. సుధీర్ మృతి విషయాన్ని ‘కుందనపు బొమ్మ’ సినిమాలో ఆయనతో కలిసి నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్ మరణం దిగ్భ్రాంతికరమని.. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. వైజాగ్‌లోని తన నివాసంలో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. విషం తీసుకుని సుధీర్‌వర్మ చనిపోయినట్టుగా ఎల్జీ ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో చనిపోయినట్టు మరణ నివేదికలో పేర్కొన్నారు. సూసైడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా, రాఘవేంద్ర రావు సమర్పణలో వచ్చిన ‘కుందనపు బొమ్మ’ చిత్రంలో నటించారు సుధీర్. ఇంకా ‘సెకండ్ హ్యాండ్’, ‘షూట్ఔట్ ఎట్ ఆలేరు’ చిత్రాల్లోనూ కనిపించి మెప్పించారు.
Also Read
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
అంత్యక్రియలు పూర్తి
ఆత్మహత్య చేసుకున్న యువ నటుడు సుధీర్ వర్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడనానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. సోషల్ మీడియాలో ఆత్మహత్య అంటూ ప్రచారం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరయ్యారు. అనారోగ్యంతోనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని పేర్కొన్నారు. దీంతో ఏం జరిగి ఉంటుందనే విషయం తెలియాలంటే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!