18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు తెలుగులో ప్రమాణం చేయడం విశేషం. మంత్రిమండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. తొలుత ఏపీ ఎంపీల కు అవకాశం రాగా.. ఈరోజు తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు ప్రతం స్పీకర్ ముందు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
Lok Sabha: లోక్ సభలో నేడు తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం(వీడియో)
- నేడు తెలంగాణ ఎంపీలు ప్రమాణస్వీకారం