Fake Paneer: పన్నీర్ ను ఇష్టంగా తింటున్నారా ? ఇది ఒకసారి వింటే షాక్ అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్తీ గాళ్ళకు కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు ప్రతి వస్తువు కల్తీ అవుతుంది.. పిల్లలు తాగే పాల పొడి నుంచి తినే పండ్ల వరకు ప్రతిదీ కల్తీ కనిపిస్తుంది.. అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటున్నా కూడా కేటుగాళ్లు ఎక్కడా తగ్గలేదు. ఇదొక విధంగా కల్తీ చేస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా మార్కెట్ లోకి ఫేక్ పన్నీర్ వచ్చేసింది. అయితే దాన్ని కనిపెట్టడం ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందా..
అచ్చం పన్నీరులానే ఉన్నా.. ఇది తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఇందులో డిటర్జెంట్, యూరియా వంటివి వాడతారు. ఇవి శరీరంలోకి వెళ్తే ఇక మనం యమపురికి రెడీ అవ్వాల్సిందే.. అందుకే బయట పనీర్ ను కొనే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే మన ప్రాణాలు సేఫ్..
Also Read
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
అసలు పన్నీర్ గట్టిగ ఉంటుంది. నకిలీ పనీర్ చూడటానికి గట్టిగ ఉన్నా కూడా అది విరిస్తే విరిగిపోతుంది..అలాగే పన్నీర్ ను కాస్త రుచి చూడాలి అది పుల్లగా అనిపిస్తే మాత్రం అది నకిలీది ,లేదా పాడైందని సామాచారం… ఇక కొంత పన్నీర్ ను నీటిలో వేసి ఉడికించాలి. కాస్త చల్లారాక దాన్ని కందిపప్పు పొడిని దానిపై వేసి అది ఎరుపు రంగులోకి మారుతుంది. అందులో యూరియా కలిసినట్లు అర్థం.. ఇలా చిన్న టిప్స్ తో నకిలీ పన్నీర్ను గుర్తించవచ్చు..
తాజావార్తలు
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!