NTV Telugu Site icon

OTT Movies : మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే…

Ott Movies2

Ott Movies2

ఓటీటీ లోకి వస్తున్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలోకే నేరుగా విడుదల అవుతున్నాయి.. ప్రతి వారం లాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుంది అనేది ఇప్పుడు చూసి తెలుసుకుందాం..

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్…

షిన్ చాన్ సీజన్ 16 కిడ్స్ (యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 20
డోరామ్యాన్ సీజన్ 19 కిడ్స్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- మే 20
మార్వెల్ స్టూడియోస్: అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్‌మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22
పాలైన్ (జర్మన్ మూవీ)- మే 22
ది కర్దాషియన్స్ 5వ సీజన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23
ది బీచ్ బాయ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24
ఆడు జీవితం ది గోట్ లైఫ్ (మలయాళ చిత్రం)- మే 26 (ప్రచారంలో ఉన్న తేది)
రోలాండ్ గారోస్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ మూవీ)- మే 26

నెట్ ఫ్లిక్స్..

ది ఫస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ – మే 22
ఇల్లూజన్స్ ఫర్ సేల్ (డాక్యుమెంటరీ సినిమా)- మే 23
గారోడెన్న్ ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్ (యానిమేషన్)- మే 23
ఇన్ గుడ్ హ్యాండ్స్ 2 (ఇంగ్లీష్ సినిమా)- మే 23
ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23
అట్లాస్ (సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- మే 24
ముల్లిగన్ పార్ట్ 2 (యానిమేషన్ సిట్ కామ్)- మే 24
క్రూ ( హిందీ సినిమా) – మే 24
మై ఓని గర్ల్ (యానిమేషన్ సినిమా)- మే 26

అమెజాన్ ప్రైమ్..

ది వన్ పర్సెంట్ క్లబ్ సీజన్ 1- (వెబ్ సిరీస్)- మే 23
ది బ్లూ ఎంజెల్స్ (డాక్యుమెంటరీ మూవీ)- మే 23
డీఓఎం సీజన్ 2 (వెబ్ సిరీస్)- మే 24
బాంబ్‌సెల్- మే 25
ది టెస్ట్ 3 ( వెబ్ సిరీస్ ) – మే 24
రత్నం – మే 24

ఆహా..

ప్రసన్నవదనం – మే 24

జియో సినిమా..

ఆక్వామెన్ -2 ( తెలుగు) – మే 21
డ్యూన్2 ( హాలీవుడ్ ) – మే 21

లయన్స్ గేట్ ప్లే..

వాంటెడ్ మాన్ ( హాలీవుడ్) – మే 24

యాపిల్ టీవీ ప్లస్..

ట్రయింగ్ 4 ( వెబ్ సిరీస్ ) – మే 22

ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న మొత్తం సినిమాలు ఇవే.. సినిమాలు, వెబ్ సిరీస్ లు కలిపి 28 విడుదల కాబోతున్నాయి.. మూవీ లవర్స్ మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..