NTV Telugu Site icon

OTT Movies: సినీ ప్రియులకు పండగే.. ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

Ott Movies List

Ott Movies List

ప్రతివారం ఓటీటీలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. ఈ వారం కూడా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఏకంగా 20 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. ఇక థియేటర్లలో కూడా సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అయితే పెద్ద సినిమాలు ఏమి లేవని తెలుస్తుంది.. ఓం భీమ్ బుష్ వంటి కొన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం..

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్‌గా మలయాళం సినిమా)- మార్చి 20 నుంచి స్ట్రీమింగ్

సాండ్ ల్యాండ్: ది సిరీస్ (జపనీస్ వెబ్ సిరీస్)- మార్చి 20న రిలీజ్

ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 20

అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 22

డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 22..

లూటేరే (హిందీ వెబ్ సిరీస్)- మార్చి 22

ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 24

నెట్‌ఫ్లిక్స్..

యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ చిత్రం)- మార్చి 18

త్రీ బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 21

ఫైటర్ (హిందీ సినిమా)- మార్చి 21 (ప్రచారంలో ఉన్న తేది)

బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 22

షిర్లే (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 22

ది కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 22

అమెజాన్ ప్రైమ్ వీడియో..

మరక్కుమ నెంజమ్ (తమిళ సినిమా)- మార్చి 19

ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా)- మార్చి 21

రోడ్ హౌజ్ (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 21

ఆపిల్ ప్లస్ టీవీ..

పామ్ రాయల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మార్చి 20

ఆర్గిల్లీ (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 23

ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో- మార్చి 19

ఓపెన్ హైమర్ (ఆస్కార్ విన్నింగ్ మూవీ)- జియో సినిమా- మార్చి 21

ఈ వారం ఓటీటీ లో బాగానే సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..

Show comments