Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips The Makers Are Going To Attach Glimpses Of Devara With That Movie

Devara : ఆ మూవీ తో దేవర గ్లింప్స్ ను అటాచ్ చేయనున్న మేకర్స్..?

Published Date :January 6, 2024 , 1:30 pm
By Murali Krishna
Devara : ఆ మూవీ తో దేవర గ్లింప్స్ ను అటాచ్ చేయనున్న మేకర్స్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘ఆర్ఆర్ఆర్’ సినిమా గ్లోబల్ వైడ్ గా బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు.అందుకే తన తరువాతి సినిమాల ప్లానింగ్ కూడా పక్కాగా జరుగుతోంది.ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో “దేవర” సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఔట్ పుట్ బాగుండాలని మేకర్స్ షూటింగ్ కు , పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ తన తండ్రితో కలిసి చేసిన ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక్కసారి కూడా వెండితెరపై కనిపించలేదు. అందుకే ఫ్యాన్స్ కోరికను తీర్చడం కోసం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ టీజర్ ను వెండితెరపై చూపించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘దేవర’ మూవీ నుండి ఇప్పటివరకు పోస్టర్స్ తప్పా ఇంకేమి మేకర్స్ రిలీజ్ చేయలేదు.అయితే న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ నుండి ఏదో ఒక అప్డేట్ వస్తుంది అనుకున్న ఫ్యాన్స్ కు చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ అందించింది.

గ్లింప్స్ ను రిలీజ్ చేయకపోయినా.. మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ డేట్ అప్డేట్ ను ఇచ్చారు.. జనవరి 8న ‘దేవర’ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రానుందని ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ గ్లింప్స్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఈ గ్లింప్స్ ను వెండితెరపై చూసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒక సినిమాతో ‘దేవర’ గ్లింప్స్ యాడ్ చేయనున్నట్టు సమాచారం.సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ మరియు ‘హనుమాన్’ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అయితే అందులో ఒకటైన ‘హనుమాన్’ మూవీకి ‘దేవర’ గ్లింప్స్ ను అటాచ్ చేయనున్నారట. ‘హనుమాన్’ మూవీ చూడడం కోసం థియేటర్లకు వచ్చినవారికి ‘దేవర’ గ్లింప్స్ డబుల్ ట్రీట్ ఇవ్వనుంది. ప్రశాంత్ వర్మ మరియు తేజ సజ్జా కాంబినేషన్లో తెరకెక్కిన ‘హనుమాన్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్లో హిందీతో ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమ సినిమాలో కంటెంట్ ఉందని, అందుకేసంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అయినట్లు “హనుమాన్” మేకర్స్ తెలియజేసారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #attach with hanuman
  • Devara
  • glimpse

తాజావార్తలు

  • Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్‌, లోకేష్‌ సహా నేతల దిగ్భ్రాంతి

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • Love Couple Arrested: వరుస దొంగతనాలు.. ప్రేమ జంట అరెస్ట్.. స్టోరీ తెలిస్తే షాకే..!

  • Iran: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ ప్రకటన.. హోర్ముజ్ తర్వాత మరో ముప్పు.. చమురు సంక్షోభం తప్పదా?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక భేటీ.. అమరావతి చట్టబద్ధతపై తీర్మానం..

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions