NTV Telugu Site icon

Anantapur: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓట్ల లెక్కిపు ఇలా..

New Project (24)

New Project (24)

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలులో రేపు లెక్కింపు జరగనుంది. జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో అనంతపురం, ఉరవకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ జరగనుంది. హిందూపురం బిట్స్ కళాశాలలో కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిర అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లేపాక్షి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పుట్టపర్తి, ధర్మవరం అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఫస్ట్ ఉరవకొండ నియోజకవర్గం ఫలితం.. లాస్ట్ ఫలితం అనంతపురం అర్భన్ నియోజకవర్గం ఫలితం వస్తుంది.

READ MORE: Delhi: తాజ్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు.. మూడు బోగీలు దగ్ధం

అనంతపురం లోకసభ కు 14 ట్తెబుళ్లు 22 రౌండ్లు.
అనంతపురం అర్భన్ నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 20 రౌండ్లు.
ఉరవకొండ నియోజకవర్గం 18 ట్తెబుళ్లు 15 రౌండ్లు.
రాయదుర్గం నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 22 రౌండ్లు.
రాప్తాడు నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 21 రౌండ్లు.
గుంతకల్లు నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 20 రౌండ్లు.
శింగనమల నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 21 రౌండ్లు.
కళ్యాణదుర్గం నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 19 రౌండ్లు.
తాడిపత్రి నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 20 రౌండ్లు.
పుట్టపర్తి నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 18 రౌండ్లు.
హిందూపురం నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 19 రౌండ్లు.
పెనుకొండ నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 19 రౌండ్లు.
ధర్మవరం నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 21 రౌండ్లు.
మడకశిర నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 18 రౌండ్లు.
కదిరి నియోజకవర్గం 14 ట్తెబుళ్లు 21 రౌండ్లు.

READ MORE: UP: కదులుతున్న సీఎన్ జీ కారులో మంటలు.. నలుగురు సజీవ దహనం

పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ఇలా…….

అనంతపురం అర్భన్ నియోజకవర్గం 4 ట్తెబుళ్లు 4 రౌండ్లు.
రాయదుర్గం నియోజకవర్గం 4 ట్తెబుళ్లు 1 రౌండ్.
ఉరవకొండ నియోజకవర్గం 4 ట్తెబుళ్లు 2 రౌండ్లు.
గుంతకల్లు నియోజకవర్గం 4 ట్తెబుళ్లు 2 రౌండ్లు.
తాడిపత్రి నియోజకవర్గం 6 ట్తెబుళ్లు 1 రౌండ్.
శింగనమల నియోజకవర్గం 4 ట్తెబుళ్లు 2 రౌండ్లు.
రాప్తాడు నియోజకవర్గం 4 ట్తెబుళ్లు 3 రౌండ్లు.
కళ్యాణదుర్గం నియోజకవర్గం 4 ట్తెబుళ్లు 2 రౌండ్లు.