Site icon NTV Telugu

YS Jagan-KTR: ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జగన్, కేటీఆర్.. ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్..!(ఫొటోస్)

Jagan Ktr

Jagan Ktr

YS Jagan-KTR: సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలేకు మాజీ సీఎం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.

బెంగళూరులోని టారహునిసె సర్జ్ స్టేబుల్‌లో ఈ ఈవెంట్ జరింది. ఈవెంట్ లో దేశంలోని అగ్రశ్రేణి రైడర్స్ తో పాటు 4 అంతర్జాతీయ రైడర్స్ హాజరయ్యారు.

ఎడ్వర్డ్ ష్మిట్జ్, అనస్తాసియా బొండారీవా, జెయిన్ షాడీ సమీర్, వాలెంటిన్ మార్కోట్ షో ఆకట్టుకున్నాయి.

ఈ ఈవెంట్‌లో మాజీ సీఎం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు..

పక్కపక్కనే కూర్చున్న ముచ్చటిస్తున్న జగన్, కేటీఆర్..

Exit mobile version