Om Bheem Bush: వసూళ్ల సునామీ సృష్టిస్తున్న శ్రీవిష్ణు మూవీ.. ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీ హర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ యొక్క ఓం భీమ్ బుష్ ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రికార్డులను అందుకుంటుంది.. బాక్సాఫీస్ వద్ద ఊచకొత మొదలుపెట్టింది.. 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. చాలా కాలం తర్వాత, తెలుగు ప్రేక్షకులు బ్యాంగ్ బ్రదర్స్ శ్రీవిష్ణు, ప్రియదర్శి, మరియు రాహుల్ రామకృష్ణలతో కలిసి థియేటర్లలో పూర్తిగా వినోదాన్ని పంచారు.
శ్రీవిష్ణు తన చివరి సినిమా సామజవరగమన విజయంతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ అంశాలన్నీ పోస్ట్-రిలీజ్ టాక్ కూడా సినిమాకి మంచి బిజినెస్ చేయడంలో వల్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి.. ఓం భీమ్ బుష్ మంచి ఓపెనింగ్‌స్ ను సాధించింది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి.. నాల్గొవ రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ ను రాబట్టడం విశేషం..
Also Read
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
ఈ చిత్రం నాలుగు రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ. 21.75 కోట్లు వసూలు చేసింది. ఇది శ్రీ విష్ణుకు అత్యధిక వారాంతపు వసూళ్లు. ఓం భీమ్ బుష్ USAలో కూడా సూపర్ సాలిడ్. ఇది రీజియన్‌లో 4 రోజుల్లో $400K వసూలు చేసింది. దేశమంతా హోలీ సందర్బంగా సినిమా కలెక్షన్లు భారీగా పెరిగాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించి, వి సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం దూసుకుపోతుంది. అలాగే శ్రీవిష్ణుకి కేరీర్ లో అతిపెద్ద రికార్డు అందుకున్న సినిమాగా నిలిచింది..
తాజావార్తలు
-
Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
-
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?