Site icon NTV Telugu

Sri Dattatreya Sahasranama Stotram: చేసిన పాపాలన్నిటినీ పోగొట్టే శక్తి ఈ స్తోత్రానికి ఉంది.. తప్పక వినండి

Sri Dattatreya Sahasranama

Sri Dattatreya Sahasranama

Sri Dattatreya Sahasranama Stotram: గురువారం నాడు ఈ స్తోత్రం వింటే ఎంతో శుభం.. మీ కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత చేసిన పాపాలన్నిటినీ పోగొట్టే శక్తి ఈ స్తోత్రానికి ఉంది.. గురువారం నాడు తప్పక వినండి అని చెబుతున్నారు పండితులు.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రంను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

https://www.youtube.com/watch?v=-TYbQjezZd4

Exit mobile version