Sri Hanuman Chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే బలహీనమైన బుద్ధి, మానసిక వికారాలు మొదలగు సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.. ఇక, నూతన వాహనము కొనుట, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వినాలని చెబుతున్నారు.. ఇప్పుడు భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న హనుమాన్ చాలీసాను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
Sri Hanuman Chalisa: వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వినండి

Sri Hanuman Chalisa