బుల్లితెర రాములమ్మ గా పాపులారిటిని సొంతం చేసుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన అందంతో, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంది.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది.. తాజాగా ట్రెడిషినల్ లుక్ లో ఇయర్ ఎండ్ ట్రీట్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
బుల్లితెర టాప్ యాంకర్స్ లలో ఒకరుగా శ్రీముఖి వరుస టీవీ షోలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియెన్స్ ను ఖుషీ చేస్తోంది.. ఇక శ్రీముఖి బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట కూడా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో మరింత అందంగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది.. ఇప్పుడు న్యూ ఇయర్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది..
ఎప్పటికప్పుడు హాట్ గా రెడీ అవుతూ ఘాటు పోజులుస్తున్న శ్రీముఖి కాస్త ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది.. తాజాగా ఇయర్ ఎండ్ లో శ్రీముఖి మైండ్ బ్లోయింగ్ ట్రీట్ ఇచ్చింది. స్కై బ్లూ కలర్ లాంగ్ గౌన్ లో శ్రీముఖి పోతున్న హొయలు ఊరిస్తున్నాయి. కుర్రాళ్లకు అందాలతో గాలం వేస్తుంది.. ఆ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్య భోళాశంకర్ సినిమాలో నటించింది. ఖుషి సినిమాలోని భూమిక, పవన్ నడుము సీన్‌ని చిరుతో చేసి రచ్చ చేసింది…
Whatsapp Image 2023 12 30 At 5.58.45 Pm
