Site icon NTV Telugu

Live: వరలక్ష్మీ వ్రత శుభవేళ “సామూహిక మహాలక్ష్మీ స్తోత్ర పారాయణ”

Samuhika Mahalakshmi Stotra

Samuhika Mahalakshmi Stotra

Live: వరలక్ష్మీ వ్రత శుభవేళ కనక వర్షాన్ని కురిపించే “సామూహిక మహాలక్ష్మీ స్తోత్ర పారాయణ” నిర్వహిస్తోంది భక్తి టీవీ.. వరలక్ష్మీ వ్రత శుభ సమయాన.. సిరులతల్లికి స్తోత్ర నీరాజనం పలుకుతోంది.. కనక వర్షాన్ని కురిపించే స్తోత్ర రాజం “శ్రీ కనకధారా స్తోత్రం”.. విశేష శుభాలు ప్రసాదించే లక్ష్మీ స్తోత్రం “శ్రీసూక్తం”.. వరలక్ష్మీ వ్రత శుభ సమయాన అమ్మ స్తోత్ర స్మరణతో తరించండి..! బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఆధ్వర్యంలో జరుగుతోన్న సామూహిక మహాలక్ష్మీ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని భక్తి టీవీ లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

https://www.youtube.com/watch?v=juQSKrIxjTo

Exit mobile version