Viral Video : వావ్.. ఏం చేస్తిరి.. వీడియో చూస్తే పొట్ట చక్కలు అవ్వడం పక్కా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు చూస్తే ఇంకా చూడాలని అనిపిస్తాయి.. మరికొన్ని వీడియోలను చూస్తే మాత్రం నవ్వాగదు.. తాజాగా ఓ కాలేజీ విద్యార్థులు టీచర్ లేకపోవడంతో క్లాసులో పెళ్లి, అప్పగింతలు సీన్ ను చాలా ఫన్నీగా చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో క్లాస్‌రూమ్‌లో ఉన్న స్టూడెంట్స్ పెళ్లి స్కిట్ చేశారు. పెళ్లికి సంబంధించిన ప్రతి ఆచారాన్ని అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చేస్తున్నారు. ఓ కుర్రాడు వధువుగా, మరో కుర్రాడు వరుడిగా నటించారు. మిగిలిన వారు మిగతా పాత్రలు పోషించారు. అందరూ చాలా ఫన్నీగా నటించారు.. పెళ్లి తంతు ఎలా మొదలవుతుంది నుంచి అప్పగింతలు ఎలా అవుతాయో వరకు అన్నీటిని చాలా చక్కగా వివరించారు..
Also Read
ఈ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను దాదాపు 5 కోట్ల మంది వీక్షించారు. 44 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. `చాలా ఫన్నీగా ఉంది, అమ్మాయి గెటప్ లో ఉన్న అబ్బాయి బాగా చేశాడు.. అంటు కామెంట్స్ చెయ్యడంతో పాటు రకరకాల మీమ్స్ తో వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియోను చూసినంత సేపు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ఆ వీడియోపై మీరు ఒక లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!