Ramya Behara: సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ సింగర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramya Behara: ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కడం చూస్తూనే ఉన్నాం. స్టార్ డైరెక్టర్ క్రిష్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ తన ప్రియురాలితో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తాజాగా మరో సినీ సెలబ్రిటీ పెళ్లి కూడా చేసుకున్నారు. ఆయన మరెవరో కాదు గాయకుడు అనురాగ్ కులకర్ణి. అవును ఈ స్టార్ సింగర్ చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చేశారు. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే ఆయన మరో స్టార్ సింగర్ ను పెళ్లాడారు.
Read Also:AI chatbot : హోమ్‌వర్క్ కోసం అడిగితే.. బూతులు తిట్టిన ఏఐ.. ఏకంగా చనిపోమని సలహా!
Also Read
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
నిన్న సాయంత్రం (శుక్రవారం నవంబర్ 15) మరో గాయని రమ్య బెహరాను పెళ్లాడినట్లు తెలుస్తోంది. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనురాగ్ సన్నిహితులు కూడా ఈ ఫోటోను షేర్ చేస్తూ తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణలోని కామారెడ్డికి చెందిన అనురాగ్ ‘ఐడియా సూపర్ సింగర్ సీజన్ 8’లో విజయం సాధించి ఫేమస్ అయ్యాడు. రామ్ నటించిన ‘హైపర్’ సినిమాలోని ‘బేబీ డాల్’ పాటతో సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read Also:Nara Ramamurthy Naidu: సోదరుడికి సీరియస్.. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు..
ఆ తర్వాత ‘శతమానం భవతి’ సినిమాలోని ‘మెల్లగా తెల్లారిందోయ్ ఇలా’ పాట ఆయనకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘కాటమ రాయుడు’, ‘పైసా వసూల్’, ‘లై’, ‘మహానటి’, ‘ఆర్‌ఎక్స్ 100’, ‘గీత గోవిందం’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘సైరా నరసింహారెడ్డి’, శ్యామ్ సింఘా రాయ్ వంటి పెద్ద సినిమాల్లో పాటలు పాడారు. ఇటీవల విడుదలైన ‘అమరన్’లో ‘రంగులే’ అనే పాట పాడింది కూడా ఆయనే. రమ్య బెహెరా కూడా అనురాగ్‌తో కలిసి ‘రంగులే’ పాట పాడింది. వారి కాంబోలో చాలా చార్ట్‌బస్టర్ పాటలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!