Shraddha Das : స్టన్నింగ్ లుక్ తో రెచ్చగొడుతున్న శ్రద్ధా దాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈ భామా ‘సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం’, ‘నాగవల్లి’, ‘ముగ్గురు’, ‘మొగుడు’ ‘ఆర్య2′ మరియు ‘డార్లింగ్’ వంటి చిత్రాల్లో అలరించింది. హీరోయిన్ గా కంటే ఈ ముద్దుగుమ్మకు సపోర్టింగ్ క్యారెక్టర్లతోనే మంచి గుర్తింపు వచ్చింది.ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలను చేసినా అంతగా గుర్తింపు రాలేదు..ఈ భామ ‘ఢీ’ డాన్స్ షోలో జడ్జ్ గా తెలుగు టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. బుల్లితెరపై ఈ భామ తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంది.ఈ భామ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది..నిత్యం నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఇప్పటికే శ్రద్దా దాస్ హాట్ హాట్ ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లలో కనిపించి శ్రద్ధా తనదైన అందాలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది.. తన అందంతో అభిమానులతో పాటు నెటిజన్లను కూడా కట్టిపడేస్తోంది.
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తాజాగా శ్రద్దా దాస్ వైట్ లాంగ్ ఫ్రాక్ లాంటి డ్రెస్ లో మెరిసింది. స్లీవ్ లెస్ అందాలతో ఆకట్టుకుంది. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది. ఆమె స్టిల్స్ కు చూపుతిప్పుకోవడం కష్టమే మరి.ఇక శ్రద్ధా దాస్ లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ.. గార్జియస్ అంటూ.. జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అంటూ.. ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.మరికొందరు అభిమానులు మాత్రం ఫొటోలకు ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేసారు.. ‘కొన్ని నెగెటివ్ పరిస్థితులు పాజిటివ్ గా మారిపోతాయి’ అంటూ స్పందించారు. దీంతో వారు ఆమె కెరీర్ లో పాజిటివ్ కోరుకుంటున్నట్టు తెలుస్తుంది.. శ్రద్ధా కూడా వచ్చిన అవకాశాలను బాగానే వినియోగించుకుంటుంది.. తను నటించిన ‘అర్ధం’ మరియు ‘నిరీక్షణ’ వంటి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!