Shraddadas: బ్లాక్ శారీలో నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్దా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రద్దా దాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది.. ఏ సినిమ కూడా మంచి టాక్ ను అయితే ఇవ్వలేకపోయాయి.. దాంతో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది. గుంటూరు టాకీస్ అనే లో బోల్డ్ పాత్రలో నటించి అలరించింది. అందం అభినయమున్న ఈ చిన్నదానికి హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడం పై ఆమె ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.. అయితే తాజాగా సోషల్ మీడియాలో శారీలో హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది.. డిఫరెంట్ స్టిల్స్ తో ఆకట్టుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లోనే ఉంటుంది. ఇటీవల ఓ టీవీ షోకు జడ్జగా వ్యవహరిస్తోంది శ్రద్దా దాస్. ఇక సోషల్ మీడియాలో శ్రద్దా దాస్ కు మంచి క్రేజ్ ఉంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది.. తాజాగా బ్లాక్ శారీలో నడుము అందాలతో పిచ్చెక్కించే ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి..
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
ఇదిలా ఉండగా ఆ మధ్య ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ 32 ఏళ్ల హాట్ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని .. అదికూడా ఓ బిజినెస్ మ్యాన్ ను అని టాక్.. అంతేకాదు వీరిది ప్రేమ పెళ్లి అని కూడా ప్రచారం జరిగుతోంది. తాజాగా ఈ వార్తల పై స్పందించింది శ్రద్దా దాస్. డేటింగ్, పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని. తనకు ఏ బిజినెస్ మ్యాన్ తెలియదు అని చెప్పింది.. వాటిలో నిజం లేదని.. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని చెప్పింది.. సినిమాల్లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది… ఇప్పుడు తదుపరి సినిమాను అనౌన్స్ చేయబోతుంది..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..

