12 ఏళ్ల క్రితం జరిగిన షీనాబోరా హత్య కేసులో సంచలన మలుపు. కేసులో కీలక ఆధారంగా ఉన్న షీనాబోరా అస్థికలు (ఎముకలు) మాయమయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హత్య అనంతరం రాయగఢ్ పోలీసులు షీనాబోరా అస్థికల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడా అస్థికలు కనిపించడం లేదని సీబీఐ అధికారులు ముంబై ప్రత్యేక కోర్టుకు తెలిపారు. మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.
Mumbai court: షీనాబోరా హత్య కేసులో బిగ్ ట్విస్ట్…(వీడియో)
- షీనాబోరా హత్య కేసులో సంచలన మలుపు
Show comments