Manamey : శర్వానంద్ ‘మనమే’ రిలీజ్ డేట్ పై స్పెషల్ అప్డేట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manamey : టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శర్వానంద్ హీరోగా మారి వరుస సినిమాల్తోప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మనమే”..ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.అలాగే ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
Read Also :Viswambhara : మెగాస్టార్ మూవీ లో మరో యంగ్ హీరోయిన్..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్సె వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అలాగే ఈ మూవీ నుంచి వచ్చిన “ఇక నా మాటే”సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా రీలీజ్ డేట్ పై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు స్పెషల్ పోస్టర్ రీలీజ్ చేసారు.ఆ పోస్టర్ లోనిరీక్షణ దాదాపు ముగిసింది. ఈ సీజన్ బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ “మనమే” రీలీజ్ డేట్ ను ఇవాళ సాయంత్రం 5:04 గంటలకు ప్రకటించనున్నట్టు మేకర్స్ తెలిపారు.ప్రస్తుతం ఈ స్పెషల్ఈ అప్డేట్ వైరల్ అవుతుంది.
The wait is almost over!
Bringing you all THE BIG 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 from The 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of this Season!
𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄 𝐃𝐀𝐓𝐄 update for #Manamey is coming today at 5:04 PM 💫@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya @vishwaprasadtg @HeshamAWMusic… pic.twitter.com/VjLDYxPf4x
— BA Raju's Team (@baraju_SuperHit) May 24, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!