Site icon NTV Telugu

Shalini Pandey : ఘాటైనా బికినీ అందాలతో రెచ్చగొడుతున్న షాలిని పాండే..

Whatsapp Image 2023 09 22 At 11.28.41 Pm

Whatsapp Image 2023 09 22 At 11.28.41 Pm

యంగ్ బ్యూటీ షాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో తన తొలి చిత్రం అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి పిచ్చ పాపులారిటీ దక్కింది.నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. మొదటి చిత్రంలోనే ఆ తరహా రోల్ తో పెద్ద సాహసమే చేసింది.అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో కూడా హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ ఊహించని విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు.

అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత ఈ భామ తెలుగులో 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటిస్తోంది.అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా తయారైయింది.. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది.తాజాగా షాలిని పాండే ఘాటైనా బికినీ అందాలతో . తన పెట్ తో కలసి స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ, క్యూట్ గా ఆడుకుంటూ ఇస్తున్న ఫోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ తో అవకాశాలు అందుకోవాలని చూస్తుంది.

Exit mobile version