NTV Telugu Site icon

Sathya Nasaraopeta : మీ సత్యా ఇప్పుడు నరసరావుపేటలో

Satya

Satya

పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో సత్యా షోరూంను ఘనంగా ప్రారంభించారు.  ఇప్పటికే రాష్ట్రంలో 23 సత్య షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. నూతనంగా ప్రారంభమైన సత్య షోరూం భారీ డిస్కాంట్లను ప్రజల వద్ద తీసుకువస్తోంది. కొత్తగా ఏర్పాటైన షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్య షోరూంలో ప్రతి వస్తువు కొనుగోలపై నేడు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత బహుమతులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి 30,000 పైబడిన కొనుగోలుపై కస్టమర్‌కు ఉచిత బంగారు నాణెం లభిస్తుంది. రూ.20 వేల నుంచి రూ30 వేల వరకు బిల్లు చేసిన వారికి 2 కుర్చీలు ఉచితంగా లభిస్తాయి. మీ సత్యా ఇప్పుడు నరసరావుపేటలో రెడ్డి కాలేజీకి ఎదురుగా ప్రారంభించారు.

Show comments