Sania Mirza: ఆర్సీబీ మెంటర్‌గా సానియా..అందమంతా ఆ టీమ్‌లోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన నిర్ణయంతో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న ఆర్సీబీ.. జట్టు మెంటర్‌గా క్రికెటేతర ప్లేయర్‌ను నియమించింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. తమ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరంటూ సానియాకు స్వాగతం పలికింది.
“మా కోచింగ్ సిబ్బంది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది. అయితే, కఠిన పరిస్థితులు, ఒత్తిడిని అధిగమించేందుకు మా మహిళా క్రికెటర్లకు సరైన మార్గదర్శి ఉండాలని భావించాం. ఛాంపియన్ అథ్లెట్, అవరోధాలు అధిగమించి దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగిన వ్యక్తిని మా మెంటర్‌గా నియమించాం. మా కుటుంబంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం సానియా మీర్జా” అని పేర్కొంది.
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
While our coaching staff handle the cricket side of things, we couldn’t think of anyone better to guide our women cricketers about excelling under pressure.
Join us in welcoming the mentor of our women's team, a champion athlete and a trailblazer! 🙌
Namaskara, Sania Mirza! 🙏 pic.twitter.com/r1qlsMQGTb
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 15, 2023
ఈ నేపథ్యంలోనే విమెన్స్ ఐపీఎల్లో తనను భాగం చేసినందుకు సానియా మీర్జా సంతోషం వ్యక్తం చేసింది. ఆర్సీబీ హోస్ట్‌తో మాట్లాడిన సానియా.. ఈ ఆఫర్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది. అయితే ఈ బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని స్పష్టం చేసింది. 20 ఏళ్లుగా తాను ప్రొఫెషనల్ ప్లేయర్‌గా రాణించానని, ఇప్పుడు యువ మహిళా ప్లేయర్లకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఆర్సీబీ మెంటార్‌గా ప్లేయర్లకు అండగా ఉంటూ.. వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చింది.
The pioneer in Indian sports for women, a youth icon, someone who has played Bold and broken barriers throughout her career, and a champion on and off the field. We are proud to welcome Sania Mirza as the mentor of the RCB women’s cricket team. 🤩#PlayBold @MirzaSania pic.twitter.com/eMOMU84lsC
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 15, 2023
అందమంతా ఆర్సీబీలోనే..
టీమ్ మెంటర్‌గా సానియా మీర్జా నియామకంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆర్సీబీ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీని కూడా తీసుకుంది. మహిళా క్రికెటర్లలోనే అత్యంత బ్యూటిఫుల్ ప్లేయర్లు అయిన స్మృతి, పెర్రీలు ఆర్సీబీలోనే ఉండటం.. తాజాగా టెన్నిస్ బ్యూటీ సానియా జట్టుతో చేరడంతో ఫ్యా్న్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అందాలన్నీ ఆర్సీబీతోనే ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.
two most handsome cricketers, Virat Kohli and Ab Devilliers and two most beautiful cricketers Smriti Mandhana and Ellyse Perry in RCB franchise. ♥️ pic.twitter.com/LVwmC4vDAi
— Akshat Om (@AkshatOM10) February 13, 2023
Also Read: Chetan Sharma: ‘కెప్టెన్సీపై కోహ్లీ అబద్ధం చెప్పాడు..గంగూలీపై అనవసర నిందలు’
తాజావార్తలు
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!