Citadel :సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ ఏడాది ఆరంభం లో శాకుంతలం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. శాకుంతలం ప్లాప్ తరువాత సమంత తెలుగులో “ఖుషి” సినిమా చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న విడుదల కాగా యావరేజ్‌గా నిలిచింది.అలాగే సమంత ఈ ఏడాది ఖుషి మూవీ తో పాటు సిటాడెల్అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత నటించిన బాలీవుడ్ వెబ్‌సిరీస్ సిటాడెల్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు.ఈ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను నాలుగైదు నెలల క్రితమే సమంత పూర్తిచేసింది. కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ రాలేదు.
తాజాగా సిటాడెల్ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..సిటాడెల్ వెబ్‌సిరీస్ వచ్చే ఏడాది మే లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి నుంచి సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్‌లో సమంత పాల్గొననున్నట్లు తెలుస్తుంది.సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ మరియు డీకే సిటాడెల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తోన్నాడు. సిటాడెల్ సిరీస్‌లో సమంత స్పై పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.. కంప్లీట్ యాక్షన్ ప్రధానంగా సమంత రోల్ సాగుతుందని తెలుస్తుంది హాలీవుడ్లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్‌సిరీస్ ఆధారంగా ఇండియన్ వెర్షన్లో సమంత మరియు వరుణ్ ధావన్ సిటాడెల్ సిరీస్ సాగనుంది.మయోసైటిస్ బారిన పడిన సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నది. ఈ వ్యాధి బారి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్స్ లో పాల్గొననున్నట్లు సమాచారం..వచ్చే ఏడాది సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్‌తోనే సమంత రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!