Rithu Chowdary : పింక్ డ్రెస్ లో మెరిసిన రీతూ..స్టన్నింగ్ పోజులతో అదరగొడుతుందిగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీతూ చౌదరి జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది..ఈ జబర్దస్త్ షో తో ఈమె బాగా ఫేమస్ అయింది.జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది రీతూ చౌదరీ.అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను మరియు వీడియోలను కూడా షేర్ చేస్తూ అందరిని బాగా అలరిస్తుంది పొట్టి బట్టలతో హాట్ హాట్ షో చేస్తూ రెచ్చగొడుతుంది.ఈ మధ్య తన అందాలు తెగ ఎక్స్‌పోజ్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ గా మారాయి.తన అందాల ప్రదర్శన డోస్ కూడా పెంచుతుంది.ఈ ఓవర్ డోస్ హాట్ షో చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. హాట్ హాట్ కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ అయితే తెగ వైరల్ అవుతున్నాయి.
ఈమె కొన్ని సీరియల్స్ అలాగే వెండితెరపై పలు సినిమాలలో కూడా చేసింది రీతూ.అక్కడ అంత పాపులారిటీ అయితే రాలేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాలకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ కూడా నడుస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ను అందిస్తూ సెగలు పుట్టిస్తోంది ఈ బ్యూటీ.దీంతో కొంతకాలంగా సోషల్ మీడియాలో కూడా రీతూ ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా బాగా పెరుగుతూ వస్తున్నారు. అందుకు కారణం ఎప్పటికప్పుడు రీతూ పోస్ట్ చేసే హాట్ ఫొటోస్. ఈ క్రమంలోనే తాజాగా రీతూ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ కుర్ర హృదయాల్ని దోచుకునేలా ఉన్నాయి.పింక్ డ్రెస్ లో రీతూ ఎంతో అందంగా ఉంది. క్యూట్ ఫోజులతో రచ్చ చేస్తోంది.లాంగ్ డ్రెస్ లో రీతూ చౌదరి స్టన్నింగ్ అనిపించేలా ఉంది. టెంప్టింగ్ లుక్స్ తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.. రోజు రోజుకూ రీతూ చౌదరి అందం పెంచుకుంటూ యువతకి నిద్రలేకుండా చేస్తుంది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!