ములుగు జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ వద్ద పంటపొలాల్లో కూలీలను కలిశారు రేవంత్ రెడ్డి. మిర్చి ఏరుతున్న కూలీలతో మాటముచ్చట. కూలీల సద్దన్నం తిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రామప్ప దేవాలయాన్ని కాపాడాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంప్రదాయాలు, చారిత్రక సంపదను పరిరక్షిస్తామన్నారు.
Revanth Reddy Jodoyatra Live: అందుకే సీతక్క నియోజకవర్గం నుండి పాదయాత్ర

Maxresdefault (4)