NTV Telugu Site icon

Recession time Live: రానున్నది గడ్డుకాలమే.. కష్టాల్లోకి నెట్టబోతున్న ఆర్థిక మాంద్యం

Recession time

Maxresdefault

Live: రానున్నది గడ్డుకాలమే..ప్రపంచాన్ని కష్టాల్లో నెట్టబోతున్న ఆర్ధిక మాంద్యం | Ntv

ఆర్థిక మాంద్యం మళ్ళీ ఇబ్బంది పెట్టబోతుందా? ఆర్థిక వేత్తలు ఏమంటున్నారు? రానున్న ఏడాది కాలంలో ఆర్థికమాంద్యం రానున్నట్లు మెజారిటీ సీఈఓలు అభిప్రాయపడుతున్నారు.ఆర్థిక మాంద్యం వస్తే సామాన్యులకు కష్టాలు తప్పవు. అయితే, భారతదేశంలో అలాంటి పరిస్థితులు రాకపోవచ్చని అంటున్నారు మరికొందరు. 2023-23 ఏడాదిలో భారత్ 6-7 శాతం వృద్ధిని సాధిస్తుందని నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ అంటున్నారు.