Rakul Preet : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న రకుల్.. మైండ్ బ్లాక్ స్టిల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో తక్కువ టైం లోనే చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.. ఒకటికి మించి మరొకటి ఉన్నాయి… స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాయి..
ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫెమస్ అయ్యింది.. ఇకపోతే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.. తాజాగా రకుల్ డేరింగ్ ఫొటోషూట్ తో మైండ్ బ్లాక్ చేసింది. మరోవైపు ‘మెట్రో పాలిటన్’ మ్యాగజైన్ కవర్ ఫొటోకు ఫొటోషూట్ చేసింది. ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది.. న్యూ హెయిర్ స్టైల్ తో చూపరులను ఆకర్షస్తుంది.. అవి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రం ‘ఆయాలాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ఓ మాదిరిగా ఉందనే టాక్ ను అందుకుంది.. నెక్ట్స్ ‘ఇండియన్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో భారీ స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది.. ఇకపోతే తన ప్రియుడితో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

