NTV Telugu Site icon

Raashi Khanna : గార్జియస్ లుక్ లో రాశి ఖన్నా..లేటెస్ట్ పిక్స్ చూశారా?

Raashi

Raashi

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.. తెలుగుతో పాటుగా పలు భాషల్లో నటిస్తూ హవాను కొనసాగిస్తుంది… ఒకవైపు సినిమా చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూనే ఉంది.. హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. తాజాగా గార్జియస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా మంచి సక్సెస్ ను ఇచ్చాయి.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. గతంలో ఈమె చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.. ఇక ఇప్పుడు తెలుగు తో పాటుగా, తమిళ్ మూవీస్ లో కూడా నటిస్తుంది..

ప్రస్తుతం ఈ అమ్మడు బాక్ మూవీలో నటిస్తుంది.. ఈ సినిమా తమన్నా కూడా నటిస్తుంది.. ఈ సినిమా సరికొత్తగా రాబోతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ అప్డేట్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను నిన్న గ్రాండ్ గా లాంచ్ చేశారు.. ఆ కార్యక్రమంలో రాశి ఖన్నా అదిరిపోయే లుక్ లో కనిపించి చూపు తిప్పుకొనివ్వకుండా చేసింది.. గార్జియస్ లుక్ మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ లుక్ వేసుకోండి..