హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ 2005లో విడుదల అయిన`కాంచనమాల కేబుల్ టీవీ`చిత్రం తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ భామ శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. కానీ ఈ భామకు తెలగు ఆఫర్లు అంత ఈజీగా అయితే రాలేదు.. 2012లో బాలకృష్ణ సరసన `అధినాయకుడు` చిత్రంలో హీరోయిన్‌గా మెరిసింది. కానీ ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.ఆ తరువాత 2013లో రవితేజ `బలుపు` చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. `లక్కీ లక్కీ రాయ్ ` అంటూ సాగే ఈ ఐటెమ్ సాంగ్ లో తన హాట్ అందాలతో రెచ్చగొట్టింది.. దీంతో ఐటెమ్ సాంగ్ లకు ఈ భామ కేరాఫ్‌గా నిలిచింది. అలాగే తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన `సర్దార్ గబ్బర్ సింగ్`లో చిరంజీవి నటించిన `ఖైదీ నెంబర్ 150`సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఎంతగానో ఆకట్టుకుంది.
ఆ తరువాత `వేర్ ఈజ్ వెంకటలక్ష్మి` అనే చిత్రంలో ప్రధాన పాత్రలో మెరిసి మెప్పించింది.. కానీ ఆ తరువాత ఈ భామకు తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీనితో ఈ భామ తమిళం, మలయాళం సినిమాలతో బిజీ గా మారింది.తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా నిత్యం టచ్‌లో ఉంటుంది. తరచూ హాట్ పోజులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఈ బ్యూటీ హాట్ షోతో రెచ్చగొడుతుంది.ఇండిపెండెన్స్ డేని ఈ భామ ఎంతో హాట్‌గా మార్చేసింది. బికినీలో దర్శనమిచ్చి కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది., క్లీవేజ్ అందాలు చూపిస్తూ మతి పొగిట్టింది.అంతేకాదు ఈ ఫోటోను షేర్ చేస్తూ ఓ మంచి కాప్షన్ కూడా పెట్టింది. `నువ్వు ఒక్కసారే బతుకుతావు. కానీ ఆ ఒక్కసారి మంచిగా ఉంటే అదే చాలు` అని రాసుకొచ్చింది.అంతేకాదు ఈ సందర్భంగా తన అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి
