Question Hour with RS Praveen Kumar Exclusive LIVE: తెలంగాణలో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.రాష్ట్రంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఓట్లు మావి.. సీట్లు మీకా అని ప్రశ్నిస్తూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్. సర్వీస్ వదులుకుని పాలిటిక్స్‌కు ఎందుకు వచ్చారు?. ఐపీఎస్‌గా సాధించలేనిది, అధికారంలోకి వస్తే సాధిస్తారా?. అగ్రకులాలపై వ్యతిరేకతతోనే బీఎస్పీ వైపు వెళ్లారా?. హస్తంతో ప్రవీణ్‌కుమార్‌కు దోస్తీ ఎందుకు కుదరలేదు?. బీఎస్పీ వల్ల బీఆర్‌ఎస్‌కే మేలు జరుగుతుందా?. తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవడానికి బీఎస్పీ ప్రయత్నిస్తోంది? తెలంగాణలో మార్పు కోసం పోరాడుతామంటున్న తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో ఎన్టీవీ క్వశ్చన్ అవర్. ఎన్నికల రణరంగంలో బిజీగా ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ .. ఇప్పుడు ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు.. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇస్తోన్న సమాధానాలను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.